ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పాంజ్‌ కేక్‌

ABN, First Publish Date - 2019-12-21T19:01:18+05:30

కోడిగుడ్లు - నాలుగు, పిండి - ముప్పావు కప్పు, పంచదార పొడి - ముప్పావు కప్పు, వెనీలా ఎసెన్స్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు - నాలుగు, పిండి - ముప్పావు కప్పు, పంచదార పొడి - ముప్పావు కప్పు, వెనీలా ఎసెన్స్‌ - అర టీస్పూన్‌, బేకింగ్‌ పౌడర్‌ - అర టీస్పూన్‌, బట్టర్‌ పేపర్‌.
 
తయారీ విధానం: బట్టర్‌ పేపర్‌ను టిన్‌ సైజుకు తగినట్టుగా రెండు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత టిన్‌ అడుగు భాగాన బట్టర్‌ పేపర్‌ను పరచాలి. ఒక పాత్రలో కోడిగుడ్లు పగలగొట్టి అందులో పంచదార, వెనీలా, ఉప్పు, బేకింగ్‌ పౌడర్‌ వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు మరొక పాత్రలో పిండి తీసుకోవాలి. కోడిగుడ్ల మిశ్రమాన్ని పిండిపై పోయాలి. నెమ్మదిగా స్పూన్‌తో కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని టిన్‌లో తీసుకుని ఓవెన్‌లో బేక్‌ చేయాలి. చల్లారిన తరువాత కేక్‌ సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-12-21T19:01:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising