ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కస్టర్డ్ ఆపిల్ ఐస్‌క్రీమ్‌

ABN, First Publish Date - 2019-11-02T16:05:08+05:30

సీతాఫలం గుజ్జు - ఒక కప్పు, పాలు - ఒక కప్పు, మ్యారీ బిస్కెట్లు - ఒక ప్యాకెట్‌, పంచదార - ఆరు టేబుల్‌స్పూన్లు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: సీతాఫలం గుజ్జు - ఒక కప్పు, పాలు - ఒక కప్పు, మ్యారీ బిస్కెట్లు - ఒక ప్యాకెట్‌, పంచదార - ఆరు టేబుల్‌స్పూన్లు.
 
తయారీ విధానం: ముందుగా పాలు మరిగించి, చల్లారబెట్టాలి. బిస్కెట్లను పొడి చేసుకోవాలి. తరువాత సీతాఫలాల విత్తనాలు తీసేసి గుజ్జును ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్‌ జార్‌లో పాలు తీసుకుని, అందులో మ్యారీ బిస్కెట్ల పొడి వేయాలి. తరువాత సీతాఫలం గుజ్జు, పంచదార వేసి గ్రైండ్‌ చేయాలి. కొద్దిసేపటికి మిశ్రమం చిక్కగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న గిన్నెల్లో లేదా ఐస్‌క్రీమ్‌ కప్పుల్లో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లబడిన తరువాత సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-11-02T16:05:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising