ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిల్లెట్స్‌ కిచిడీ

ABN, First Publish Date - 2019-09-28T18:49:12+05:30

మిల్లెట్లు - అరకప్పు, పెసరపప్పు - అరకప్పు, క్యారెట్‌, బీన్స్‌, క్యాప్సికం - అరకప్పు, మెంతి కూర - పావు కప్పు, టొమాటో - ఒకటి, నెయ్యి - ఒకటిన్నర స్పూన్‌, అల్లం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
మిల్లెట్లు - అరకప్పు, పెసరపప్పు - అరకప్పు, క్యారెట్‌, బీన్స్‌, క్యాప్సికం - అరకప్పు, మెంతి కూర - పావు కప్పు, టొమాటో - ఒకటి, నెయ్యి - ఒకటిన్నర స్పూన్‌, అల్లం - చిన్నముక్క, జీలకర్ర - అర టీస్పూన్‌, కారం - అర టీస్పూన్‌, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత.
 
తయారీవిధానం
 
మిల్లెట్లను, పప్పును శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. కుక్కర్‌లో నెయ్యి వేసి జీలకర్ర, అల్లం వేసి వేగించాలి. టొమాటో ముక్కలు, క్యారెట్‌, బీన్స్‌, క్యాప్సికం ముక్కలు, మెంతికూర వేసి మరికాసేపు వేగించాలి. కారం, పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. నానబెట్టుకున్న మిల్లెట్లు, పప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. చివరగా కొంచెం నెయ్యి వేసి వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-09-28T18:49:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising