ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చింతచిగురు చికెన్‌

ABN, First Publish Date - 2019-05-04T19:49:58+05:30

చికెన్‌ - పావుకేజీ, చింతచిగురు - పావుకేజీ, కొబ్బరి తురుము - రెండు టీస్పూన్లు, కొత్తిమీర - కట్ట, ధనియాల పొడి - టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - టీస్పూన్‌, ఆవాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
చికెన్‌ - పావుకేజీ, చింతచిగురు - పావుకేజీ, కొబ్బరి తురుము - రెండు టీస్పూన్లు, కొత్తిమీర - కట్ట, ధనియాల పొడి - టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - టీస్పూన్‌, ఆవాలు - టీస్పూన్‌, పుదీనా - కట్ట, ఉల్లిపాయలు - రెండు, కారం - రెండు టీస్పూన్లు, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, గరంమసాల - టీస్పూన్‌.
 
తయారుచేయు విధానం
 
ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పాన్‌ తీసుకొని నూనె వేసి, కాస్త వేడి అయ్యాక ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటమన్న తరువాత జీలకర్ర వేసుకోవాలి. కాసేపయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేయాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మరి కాసేపు వేగించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము వేయాలి. కాసేపటి తరువాత చికెన్‌ వేసి ఉడికించుకోవాలి. చికెన్‌ ముక్కలు ఉడికిన తరువాత చింతచిగురు వేసి మరి కాసేపు ఉడికించాలి. చివరగా గరంమసాల వేసుకొని దింపుకోవాలి.

Updated Date - 2019-05-04T19:49:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising