ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వీట్‌ బిస్కెట్స్‌

ABN, First Publish Date - 2019-02-16T21:28:47+05:30

సామల పిండి - 300 గ్రా., వెన్న - 150 గ్రా., చక్కెర పొడి - 150 గ్రా., బేకింగ్‌ పౌడర్‌ - చిటికెడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
సామల పిండి - 300 గ్రా., వెన్న - 150 గ్రా., చక్కెర పొడి - 150 గ్రా., బేకింగ్‌ పౌడర్‌ - చిటికెడు.
 
తయారీ విధానం
సామలపిండిలో బేకింగ్‌ పౌడర్‌ వేసి జల్లించుకోవాలి. ఒక పాత్రలో పంచదార పొడి, వెన్న తీసుకొని బాగా కలుపుకోవాలి. దీనికి సామల పిండి కలిపి ముద్దగా చేసుకోవాలి. ఈ ముద్దని చపాతీ కర్ర సాయంతో దళసరి రొట్టెలా రుద్దుకోవాలి. బిస్కెట్‌ అచ్చుతో కట్‌ చేసుకొని బేకింగ్‌ మౌల్డ్స్‌లో పెట్టాలి. 160 డిగ్రీ సెంటీగ్రేడ్‌ వద్ద 15 నిమిషాలు వేడిచేసుకున్న ఒవెన్‌లో 190 డిగ్రీ సెంటీగ్రేడ్‌ వద్ద 25 నిమిషాలు పెట్టాలి.
 
పోషక విలువలు: 100 గ్రా.ల ఈ పదార్థంలో శక్తి 405.6 కి. కెలోరీలు, ప్రొటీన్‌ 4.8 గ్రా.,
కొవ్వు 20.5 గ్రా., కాల్షియం 55.9 మి.గ్రా., భాస్వరం 135.2 మి.గ్రా., ఇనుము 5.6 మి.గ్రా.

Updated Date - 2019-02-16T21:28:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising