ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పావ్‌ భాజీ

ABN, First Publish Date - 2019-06-29T20:12:45+05:30

వెన్న - నాలుగు ముక్కలు పెద్దవి, నూనె - ఒక టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
వెన్న - నాలుగు ముక్కలు పెద్దవి, నూనె - ఒక టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, సొరకాయ ముక్కలు - అరకప్పు, క్యాప్సికం ముక్కలు - అరకప్పు, బంగాళదుంప ముక్కలు - ఒకకప్పు, బీట్‌రూట్‌ ముక్కలు ఠి అరకప్పు, ఉప్పు - తగినంత, కారం - ఒక టీస్పూన్‌, పావ్‌ భాజీ మసాలా - మూడు టీస్పూన్లు, కారం - ఒక టీస్పూన్‌, టొమాటో ప్యూరీ - అరకప్పు, కొత్తిమీర - ఒకకట్ట, బ్రెడ్‌ - నాలుగు ముక్కలు.
 
తయారీవిధానం
 
ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక వెన్న ముక్కలు, ఉల్లిపాయలు వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేగించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. సొరకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసి కలియబెట్టాలి. తరువాత బీట్‌రూట్‌, క్యాప్సికం వేయాలి. ఉప్పు, కారం, పావ్‌ భాజీ మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు టొమాటో ప్యూరీ వేయాలి. కొత్తిమీర వేసి మరికాసేపు ఉంచుకొని దింపుకోవాలి. బ్రెడ్‌పై కొంచెం వెన్న, పావ్‌భాజీ మసాలా వేసి పెనంపై కొద్దిగా కాల్చాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చితో పావ్‌భాజీ సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-06-29T20:12:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising