ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టఫ్డ్‌ మష్రూమ్స్‌

ABN, First Publish Date - 2019-10-19T18:45:00+05:30

పుట్టగొడుగులు - 250గ్రాములు(పెద్దసైజువి, కాడ ఉన్నవి), అల్లం పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, మిరియాల పొడి - అర టీస్పూన్‌, కొత్తిమీర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
పుట్టగొడుగులు - 250గ్రాములు(పెద్దసైజువి, కాడ ఉన్నవి), అల్లం పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, మిరియాల పొడి - అర టీస్పూన్‌, కొత్తిమీర - ఒక కట్ట, జున్ను - అరకప్పు, వెన్న - ఒక టేబుల్‌స్పూన్‌.
 
తయారీవిధానం
 
పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి కాడలు(తొడిమెలు) తొలగించాలి. ఒక పాన్‌ తీసుకొని కొద్దిగా వెన్న వేసి ఉల్లిపాయ, అల్లం పేస్టు వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకొని దింపుకోవాలి. చల్లారిన తరువాత జున్ను, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపాలి. ఈ స్టఫ్‌ను కాడలు తీసిన పుట్టగొడుగుల్లో కూరాలి. తరువాత ఓవెన్‌లో ఉడికించుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-10-19T18:45:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising