ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మష్రూమ్‌ ఊతప్పం

ABN, First Publish Date - 2019-10-19T18:40:16+05:30

బియ్యం - అరకేజీ, పుట్టగొడుగులు - 30 గ్రాములు, మినప్పప్పు - పావుకేజీ, శనగపప్పు - 100గ్రాములు, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - కొద్దిగా, కార్న్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
బియ్యం - అరకేజీ, పుట్టగొడుగులు - 30 గ్రాములు, మినప్పప్పు - పావుకేజీ, శనగపప్పు - 100గ్రాములు, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - కొద్దిగా, కార్న్‌ - 20 గ్రాములు(ఉడికించినవి).
 
తయారీవిధానం
 
ముందురోజు రాత్రి బియ్యం, మినప్పప్పు, శనగపప్పు నానబెట్టుకోవాలి. ఉదయాన్నే నీళ్లన్నీ తీసేసి తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. ఒక దోసె పాన్‌ తీసుకొని కొద్దిగా నూనె వేసి గ్రైండ్‌ చేసిన మిశ్రమంతో ఊతప్పం వేయాలి.
దానిపై ఉడికించిన కార్న్‌ వేయాలి. ఊతప్పం బాగా కాలడం కోసం పైన కొంచెం నూనె వేయాలి. ఒకవైపు కాలిన తరువాత ఊతప్పం తిప్పి వేసి మరోవైపు కాల్చాలి. చట్నీతో తింటే మష్రూమ్‌ ఊతప్పం టేస్ట్‌ అదుర్స్‌!

Updated Date - 2019-10-19T18:40:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising