ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గారెలు

ABN, First Publish Date - 2019-10-05T19:36:50+05:30

మినప్పప్పు - ఒక కప్పు, సెనగపప్పు - పావు కప్పు, బియ్యప్పిండి - రెండు టీస్పూన్లు, పచ్చిమిర్చి - రెండు, ఎండుకొబ్బరి తురుము - మూడు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
మినప్పప్పు - ఒక కప్పు, సెనగపప్పు - పావు కప్పు, బియ్యప్పిండి - రెండు టీస్పూన్లు, పచ్చిమిర్చి - రెండు, ఎండుకొబ్బరి తురుము - మూడు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు - కొద్దిగా, కొత్తిమీర - ఒకకట్ట, అల్లం - చిన్నముక్క, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.
 
తయారీవిధానం
 
మినప్పప్పు, సెనగపప్పును శుభ్రంగా కడిగి రెండు మూడు గంటలపాటు నానబెట్టాలి. తరువాత ఆ నీటిని తీసివేసి మినప్పప్పు, సెనగపప్పును మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. ఈ మిశ్రమంలో తరిగిన కొత్తిమీర, కరివేపాకు, అల్లం, ఇంగువ, ఎండుకొబ్బరి తురుము, పచ్చిమిర్చి, బియ్యప్పిండి, ఇంగువ వేసి కలపాలి. ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుంటూ మధ్యలో రంధ్రం చేస్తూ నూనెలో వేయాలి. నూనె మరీ ఎక్కువ వేడి ఉండకూడదు. గారెలు రెండు వైపులా తిప్పి వేగించాలి. గారెలను మహర్నవమి రోజున అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు.

Updated Date - 2019-10-05T19:36:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising