ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొప్పాయిలో బోలెడు పోషకాలు

ABN, First Publish Date - 2019-04-27T18:16:48+05:30

బొప్పాయిలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. సి- విటమిన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

26-04-2019: బొప్పాయిలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. సి- విటమిన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి రక్తనాళాలలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి.
అధిక బరువుతో బాధపడుతున్న వారు బొప్పాయి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. క్యాలరీలు తక్కువగా, ఫైబర్‌ ఎక్కువగా ఉండే బొప్పాయి తీసుకోవడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్‌ కలుగుతుంది.
ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ బొప్పాయి ఎంతగానో
ఉపయోగపడుతుంది.
మధుమేహంతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం. బొప్పాయిలో చక్కెర శాతం
తక్కువగా ఉంటుంది.
ఆర్థరైటి్‌సతో భాదపడే వారు బొప్పాయి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పుల నివారణలో తోడ్పడతాయి.
బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు, ఫ్లావనాయిడ్లు ఉంటాయి. ఇవి కోలన్‌ కేన్సర్‌, ప్రొస్టేట్‌ కేన్సర్‌ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తాయి.
ఒత్తిడిని తగ్గించడంలోనూ బొప్పాయి ఉపయోగపడుతుంది. ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లను నియంత్రించడంలో బొప్పాయి కీలకపాత్ర పోషిస్తుందని ఒక అధ్యయనంలో
వెల్లడయింది.

Updated Date - 2019-04-27T18:16:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising