ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంజరం వేపుడు

ABN, First Publish Date - 2019-03-09T18:17:31+05:30

వంజరం చేప ముక్కలు, గుంటూరు కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, లెమన్‌ జ్యూస్‌, ఉప్పు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: వంజరం చేప ముక్కలు, గుంటూరు కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, లెమన్‌ జ్యూస్‌, ఉప్పు
 
తయారీ విధానం: వంజరం చేపను కావలసిన సైజులో ముక్కలుగా కోసుకోవాలి.
కారం, పసుపు, వెలుల్లి అల్లం పేస్టును లెమన్‌ జ్యూస్‌లో కలపాలి. అందులో తగినంత ఉప్పు వేసి శుభ్రపరిచిన చేప ముక్కలకు ఇరువైపులా రాయాలి. వాటిని సుమారు 40 నిమిషాల నుంచి గంట పాటు నానబెట్టాలి. అలా ఉంచడం వల్ల మసాలా ముక్కకు పడుతుంది. ఆయిల్‌ తక్కువగా తీసుకునే పాన్‌ ఫ్రైలో చేప ముక్కలను వేసి, కాసేపు గ్యాస్‌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. అలా పది నుంచి 12 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. దించే రెండు నిమిషాల ముందు ఫిష్‌పై మూత పెట్టి ఉడికించాలి. దానివల్ల ఫ్లేవర్‌ ఉంటుంది. అది తినడానికి సిద్ధంగా వుంటుంది. వంజరం వేపుడు ముక్కలపై ఆకర్షణీయంగా కనిపించేలా ఆనియన్‌ సలాడ్‌, లెమన్‌ కట్‌ చేసి పైన వేస్తే నోరూరడం ఖాయం.

Updated Date - 2019-03-09T18:17:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising