ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దహీ కా ఆమ్‌

ABN, First Publish Date - 2018-04-29T20:36:20+05:30

పండు మామిడి - అర కేజీ, చిక్కటి పెరుగు - 500 గ్రా., చిక్కటి పాలు - 4 కప్పులు, కండెన్స్‌డ్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
పండు మామిడి - అర కేజీ, చిక్కటి పెరుగు - 500 గ్రా., చిక్కటి పాలు - 4 కప్పులు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ - అర కప్పు, పిస్తా, కుంకుమ పువ్వు, మామిడి ముక్కలు - అలంకరణకు.
 
తయారుచేసే విధానం
 
ముందుగా పెరుగును ఒక పలచటి గుడ్డలో లూజుగా కట్టి గంట పాటు నీరు కారేలా వేలాడదీయాలి. పాన్‌లో పాలు పోసి అడుగంటకుండా వేడి చేయాలి. మరగడం మొదలవగానే మంట తగ్గించి, అవి ఒక కప్పు అయ్యేదాక కలియ బెట్టి దించేయాలి. పాలు చల్లారిన తర్వాత ఒక పాత్రలో వడకట్టిన పెరుగు, పాలు, కండెన్స్‌డ్‌ మిల్క్‌, మామిడి గుజ్జు వేసి బాగా కలిపి ప్రీ హీట్‌ ఒవెన్‌లో 40 నిమిషాలు బేక్‌ చేసి తీసెయ్యాలి. వంటకం గది ఉష్ణోగ్రతకు వచ్చాక, ఫ్రిజ్‌లో కాసేపు ఉంచి తినేముందు పిస్తా, కుంకుమ పువ్వు, మామిడి ముక్కలు అలంకరించుకుంటే సరి.

Updated Date - 2018-04-29T20:36:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising