ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్న్‌ఫ్లేక్స్‌ క్రంబ్డ్‌ పనీర్‌

ABN, First Publish Date - 2018-02-24T23:48:29+05:30

కార్న్‌ఫ్లేక్స్‌- 50 గ్రాములు (పొడి), సన్నని పనీర్‌ తరుగు - వంద గ్రాములు, మైదా-ముఫ్పై గ్రాములు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
కార్న్‌ఫ్లేక్స్‌- 50 గ్రాములు (పొడి), సన్నని పనీర్‌ తరుగు - వంద గ్రాములు, మైదా-ముఫ్పై గ్రాములు, గుడ్డు- ఒకటి (ఇష్టపడితే), మారినేషన్‌కు: కారం-ఐదు గ్రాములు, అల్లంవెల్లుల్లి పేస్టు-పది గ్రాములు, గరంమసాలా పొడి- నాలుగు గ్రాములు, ఉప్పు-తగినంత, నల్ల మిరియాలపొడి- రెండు గ్రాములు, కొత్తిమీర తరుగు- పది గ్రాములు.
 
తయారీవిధానం
 
కారం, అల్లంవెల్లుల్లిపేస్టు, గరంమసాలా, ఉప్పు, నల్లమిరియాల పొడిలో పనీరును కలిపి పది నిమిషాలు నానబెట్టాలి. నీళ్లు లేదా గుడ్డు సొనలో మైదా వేసి చిక్కటి పిండిలా చేయాలి. ఈ పిండిలో నానబెట్టిన పనీరు ముక్కలు ముంచి కార్న్‌ఫ్లేక్స్‌ పొడిని అద్దాలి.
కడాయిలో నూనె పోసి బాగా వేడెక్కాక పిండిలో ముంచిన పనీర్‌ ముక్కలను నూనెలో వేసి కరకరలాడేలా వేగించాలి. వేడిగా ఉన్న కార్న్‌ఫ్లేక్స్‌ క్రంబుల్డ్‌ పనీర్‌ని కెచప్‌ లేదా టొమాటో చట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-02-24T23:48:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising