ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖుస్‌ షర్బత్‌

ABN, First Publish Date - 2018-03-14T19:28:09+05:30

గడ్డి నుంచి వేర్లను కత్తెరతో కట్‌ చేయాలి. గడ్డి, వేర్ల(వాడితే) మీద ఉన్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
ఖుస్‌(వట్టివేరు) - 70 గ్రాములు, మంచి నీళ్లు - ఐదు కప్పులు, పంచదార - నాలుకు కప్పులు.
 
తయారీవిధానం
 
గడ్డి నుంచి వేర్లను కత్తెరతో కట్‌ చేయాలి.
గడ్డి, వేర్ల(వాడితే) మీద ఉన్న మట్టిని, ఇసుకను శుభ్రంగా కడిగేయాలి.
గడ్డిని తరిగి పన్నెండు గంటలు నీళ్లలో నానబెట్టాలి.
ఆ నీళ్లను వడకట్టి పంచదార కలపాలి.
ఈ మిశ్రమాన్ని స్టవ్‌ మీద పెట్టి పంచదార కరిగే వరకు గరిటెతో కలుపుతూ వేడిచేయాలి.
ఈ సిర్‌పను పట్టుకుంటే చేతి వేళ్లకు అతుక్కుంటుంటే స్టవ్‌ మీద నుంచి గిన్నె పక్కకు తీయాలి.
వేడి సిర్‌పను వడకట్టి శుభ్రమైన గాజు సీసాలో పోసి, మూత పెట్టాలి.
గది ఉష్ణోగ్రతకు చేరుకున్నాక సిర్‌పను ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి.
ఒక గ్లాసు నీళ్లలో పావు సిరప్‌ వేసి కలిపితే ఖుస్‌ షర్బత్‌ రెడీ.
వేసవి దాహార్తికి చెక్‌ పెట్టేందుకు ఇది చాలా బాగా పనిచేస్తుంది.

Updated Date - 2018-03-14T19:28:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising