ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సజ్జ జావ

ABN, First Publish Date - 2018-03-10T20:02:44+05:30

సజ్జ పిండి - 2 టేబుల్‌ స్పూన్లు, గోధుమ పిండి - 1 టేబుల్‌ స్పూను, అల్లం తరుగు - పావు టీ స్పూను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
సజ్జ పిండి - 2 టేబుల్‌ స్పూన్లు, గోధుమ పిండి - 1 టేబుల్‌ స్పూను, అల్లం తరుగు - పావు టీ స్పూను, బెల్లం తరుగు - పావు కప్పు, నెయ్యి - 2 టీ స్పూన్లు, వాము - అర టీ స్పూను, మిరియాల పొడి - 1 టీ స్పూను.
 
తయారీవిధానం
సజ్జ పిండి, గోధుమ పిండి, 3 కప్పుల నీళ్లు ఓ గిన్నెలో పోసి మీడియం మంట మీద ఉడికించాలి. ఉడుకుతున్నంతసేపూ ఉండలు కట్టకుండా గరిటతో కలుపుతూ ఉండాలి.
తర్వాత బెల్లం తరుగు, అల్లం తరుగు కూడా వేసి 5 - 8 నిమిషాలపాటు కలపాలి.
వేరే గిన్నెలో నెయ్యి వేడి చేసి వాము, మిరియాల పొడి వేసి వేయించాలి. ఉడుకుతున్న సజ్జ మిశ్రమంలో పోయాలి. తర్వాత రుచిని బట్టి అవసరమనుకుంటే బెల్లం, అల్లం మరికాస్త వేసుకోవచ్చు. మరీ చిక్కగా తయారైతే నీళ్లు కూడా కలుపుకోవచ్చు.
తగినంత చిక్కగా తయారైన తర్వాత గ్లాసులో నింపి, గోరువెచ్చగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2018-03-10T20:02:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising