ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవకెడొ స్మూదీ

ABN, First Publish Date - 2018-08-04T21:59:28+05:30

నానబెట్టిన బాదం - అర కప్పు, అవకాడో - ఒకటి, పాలకూర - కట్ట, నానబెట్టిన సబ్జా గింజలు - ఒక కప్పు, బాదం పాలు - ఒక కప్పు, వెన్న - ఒక టీస్పూను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
నానబెట్టిన బాదం - అర కప్పు, అవకాడో - ఒకటి, పాలకూర - కట్ట, నానబెట్టిన సబ్జా గింజలు - ఒక కప్పు, బాదం పాలు - ఒక కప్పు, వెన్న - ఒక టీస్పూను.
 
తయారీవిధానం
 
ముందురోజే బాదం పప్పులు నానబెట్టాలి. నానిన బాదంపప్పుల పొట్టు తీసేసి వాటిని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్‌ చేయాలి. అందులోంచి బాదం పాలను వడగట్టాలి.
అవకాడో పైన ఉండే తొక్క తీసేసి చిన్నముక్కలుగా చేసి మిక్సీలో వేయాలి. అందులో పాలకూర, నానబెట్టిన సబ్జా గింజలు, బాదంపాలు కూడా వేసి గ్రైండ్‌ చేయాలి. గ్రైండ్‌ చేసిన తర్వాత గ్లాస్‌లో పోసి దానిపై కొద్దిగా వెన్న వేయాలి. అవకెడొ స్మూదీ రెడీ.

Updated Date - 2018-08-04T21:59:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising