ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్లూ బెర్రీ పాన్‌కేక్

ABN, First Publish Date - 2018-07-07T16:41:34+05:30

మైదాపిండి-1 1/4కప్పు, ఉప్పు- అర టీస్పూను, బేకింగ్‌ పౌడర్‌- ఒక టీస్పూను, కాస్టర్‌ షుగర్‌-1 1/4 టీస్పూను, గుడ్డు-ఒకటి, పాలు-ఒక కప్పు, కరిగించిన వెన్న-అర టీస్పూను,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: మైదాపిండి-1 1/4కప్పు, ఉప్పు- అర టీస్పూను, బేకింగ్‌ పౌడర్‌- ఒక టీస్పూను, కాస్టర్‌ షుగర్‌-1 1/4 టీస్పూను, గుడ్డు-ఒకటి, పాలు-ఒక కప్పు, కరిగించిన వెన్న-అర టీస్పూను, బ్లూబెర్రీస్-అరకప్పు, మాపల్‌ సిరప్‌ లేదా తేనె- డ్రెస్సింగ్‌కు.
 
తయారీ: మైదా, ఉప్పు, బేకింగ్‌పౌడర్‌లను బ్లెండర్‌లో వేసి కొట్టాలి. ఒక పాత్రలో గుడ్డు, పాలు పోసి బాగా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని మైదాతో పాటు బ్లెండర్‌లో వేయాలి. అలాగే కాస్టర్‌ షుగర్‌, కరిగిన వెన్నలను కూడా బ్లెండర్‌లో వేసి బాగా గిలక్కొట్టాలి. తర్వాత బ్లూ బెర్రీ్‌సను అందులో వేసి గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లో పోసి గంటపాటు అలాగే బయట ఉంచాలి. తర్వాత స్టవ్‌ వెలిగించి పాన్‌ వేడిచేయాలి.. దానిపై వెన్న వేసి రెడీగా పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని దోసెల్లా వేయాలి. వేసిన దోసెలను ప్లేటులో పెట్టి వాటిపై తేనె, బ్లూబెర్రీ్‌సను అలంకరించాలి.అంతే..బ్లూబెర్రీ పాన్‌కేక్స్‌ రెడీ

Updated Date - 2018-07-07T16:41:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising