ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జామున్‌ జింజర్‌ లేమోనేడ్‌

ABN, First Publish Date - 2018-06-16T22:46:38+05:30

నేరేడు పళ్ళు (గింజలు తీసినవి) - 1/2 కప్పు, అల్లం పేస్ట్‌ - 1 టీ స్పూను, నీళ్లు - 1/2 కప్పు, పంచదార...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
నేరేడు పళ్ళు (గింజలు తీసినవి) - 1/2 కప్పు, అల్లం పేస్ట్‌ - 1 టీ స్పూను, నీళ్లు - 1/2 కప్పు, పంచదార - 5 టీ స్పూన్లు, బ్లాక్‌ సాల్ట్‌ - తగినంత, నిమ్మరసం - తగినంత, పుదీనా ఆకులు - 8, సోడా - అరలీటరు.
 
తయారుచేసే విధానం
 
గింజలు తీసిన నేరేడు పళ్ళు, అల్లం పేస్ట్‌, నీళ్లు కలిపి మిక్సీ వేసి గ్రైండ్‌ చేయండి.
తర్వాత ఒక పాత్రలో వడ కట్టండి. ఈ మిశ్రమంలో బ్లాక్‌ సాల్ట్‌, నిమ్మరసం, పంచదార వేసి బాగా కలపండి. సర్వ్‌ చేసేముందు కొద్ది కొద్దిగా గ్లాసుల్లో పోసి, ఐస్‌ క్యూబ్స్‌, సోడా కలపండి. రెండు మూడు పుదీనా ఆకులతో అలంకరిస్తే కనువిందుగా ఉంటుంది

Updated Date - 2018-06-16T22:46:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising