ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జామున్‌ యోగర్ట్‌ స్మూతీ

ABN, First Publish Date - 2018-06-16T22:44:49+05:30

గింజలు తొలగించిన నేరేడు పళ్ళు - అర కప్పు, పెరుగు - ఒక కప్పు, నిమ్మరసం - తగినంత, తేనె - 2 స్పూన్లు, నీళ్లు - ఒక కప్పు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
గింజలు తొలగించిన నేరేడు పళ్ళు - అర కప్పు, పెరుగు - ఒక కప్పు, నిమ్మరసం - తగినంత, తేనె - 2 స్పూన్లు, నీళ్లు - ఒక కప్పు.
తయారుచేసే విధానం
 
నేరేడు పళ్ళు, పెరుగు, తేనె, నిమ్మరసం, నీళ్లు కలిపి మిక్సీలో వేసి గ్రైండ్‌ చెయ్యండి. తర్వాత గ్లాసుల్లో పోయండి. ఈ స్మూతీని చల్లగా తీసుకుంటే బాగుంటుంది. ఉదయం అల్పాహారంగా కానీ, సాయంత్రం వేళ పిల్లలు స్కూల్‌ నుంచి వచ్చిన తరువాత కానీ తీసుకోడానికి అనువైనది.

Updated Date - 2018-06-16T22:44:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising