ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యాంగో మొజిటో

ABN, First Publish Date - 2018-06-07T17:55:28+05:30

మామిడి పండు గుజ్జు - 100 మిల్లిలీటర్లు, క్రష్డ్‌ ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని, పుదీనా ఆకులు - ఎనిమిది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
మామిడి పండు గుజ్జు - 100 మిల్లిలీటర్లు, క్రష్డ్‌ ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని, పుదీనా ఆకులు - ఎనిమిది, నిమ్మ చెక్క - సగం (ముక్కలు తరిగి,) పంచదార - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు.
 
తయారీ
ఒక గ్లాసులో పుదీనా ఆకులు, నిమ్మ చెక్క ముక్కలు, పంచదార వేయాలి.
చెక్క కర్ర (మజ్జిగ చిలికే కవ్వం లేదా పప్పు గుత్తి) తీసుకుని, వాటి వెనక వైపు నుంచి గ్లాసులో ఉన్న మిశ్రమాన్ని నెమ్మదిగా దంచాలి. పుదీనా ఆకుల నుంచి, నిమ్మ చెక్కల నుంచి రసం బయటకు వస్తుంది. పంచదార కరిగిపోతుంది.
తరువాత ఇందులో తాజా మామిడి పండు గుజ్జు వేసి స్పూన్‌తో బాగా కలపాలి.
క్రష్డ్‌ ఐస్‌ వేసి, క్లబ్‌ సోడా పోసి మళ్లీ ఒకసారి స్పూన్‌తో కలపాలి.
పుదీనా ఆకులు, నిమ్మ చెక్కతో అలంకరించి వెంటనే తాగితే చాలా టేస్టీగా ఉంటుంది.

Updated Date - 2018-06-07T17:55:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising