ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్జిన్‌ పాన్‌ మార్గరిటా

ABN, First Publish Date - 2018-06-06T20:31:59+05:30

తియ్యటి పెరుగు - 150 మిల్లీలీటర్లు, తమలపాకులు - రెండు, స్వీట్‌ పాన్‌ మసాలా - పది గ్రాములు, పాన్‌ సిరప్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
తియ్యటి పెరుగు - 150 మిల్లీలీటర్లు, తమలపాకులు - రెండు, స్వీట్‌ పాన్‌ మసాలా - పది గ్రాములు, పాన్‌ సిరప్‌ - 30 మిల్లీలీటర్లు, స్వీట్‌ అండ్‌ సోర్‌ - 30 మిల్ల్లీలీటర్లు
 
తయారీ
పైన చెప్పిన అన్ని పదార్థాలను బ్లెండర్‌లో వేసి గుజ్జులా చేయాలి.
కప్‌ బౌల్‌ గ్లాసులో మిశ్రమాన్ని పోయాలి.
తమలపాకు, స్వీట్‌ పాన్‌ మసాలాలతో అలంకరించాలి.
ఆలస్యం చేయకుండా వెంటనే తాగేయాలి.

Updated Date - 2018-06-06T20:31:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising