ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిష్‌-నేరేడు సాస్‌

ABN, First Publish Date - 2018-08-11T22:35:57+05:30

నేరేడు పళ్లు - కిలో, చక్కెర - ఒక కప్పు, చిల్లీ - టీస్పూను, వెల్లులిపాయలు - ఆరు (మెత్తగా చేసి)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
నేరేడు పళ్లు - కిలో, చక్కెర - ఒక కప్పు, చిల్లీ - టీస్పూను, వెల్లులిపాయలు - ఆరు (మెత్తగా చేసి), జీలకర్ర పొడి- టీస్పూను, ఫిష్‌ ఫిల్లెట్‌-300 గ్రాములు (పామ్‌ఫ్రెట్‌ లేదా వైట్‌ ఫిష్‌ ఏదైనా), బొంబాయిరవ్వ- అర కప్పు, ఉప్పు-సీజనింగ్‌ కోసం.
 
తయారీవిధానం
 
నేరేడు పళ్లలోని విత్తనాలను తీసేసి గుజ్జును చిన్న ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలను సాస్‌పాన్‌లో వేసి చక్కెర వేసి కలపాలి. గది ఉష్ణోగ్రతకు సరిపడా ఉన్న ఒక కప్పు వేడి నీటిని అందులో పోసి మరగనివ్వాలి. నీళ్లు మరగడం మొదలవగానే మంటను తగ్గించి పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి. నేరేడు పండు ముక్కలు బాగా మెత్తబడాలి.
ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ప్యూరీలా చేయాలి. తర్వాత సాస్‌ ప్యాన్‌ కడిగి అందులో నేరేడు ప్యూరీని వేయాలి. మసాలా, వెల్లుల్లి కూడా వేసి రెండు గంటలు స్టవ్‌ మీద ఉంచాలి. ప్యూరీ బాగా చిక్కగా అయిన తర్వాత చల్లారనివ్వాలి. దానిపై ఉప్పు చల్లి పక్కన పెట్టుకోవాలి. బొంబాయిరవ ్వలో చేపను దొర్లించి పాన్‌లో రెండు వైపులా బంగారు వర్ణంలో వచ్చేలా క్రిస్పీగా వేగించాలి. వేగిన చేపపై ఉప్పు చల్లి, తయారుచేసి పెట్టుకున్న నేరేడుపండు సాస్‌తో తింటే రుచి అదుర్స్‌.

Updated Date - 2018-08-11T22:35:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising