ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యాలిఫ్లవర్‌ చీజ్‌ సూప్‌

ABN, First Publish Date - 2018-08-04T21:56:15+05:30

వెన్న - ఒక టేబుల్‌స్పూను, వెల్లుల్లి రెబ్బలు - ఐదు, ఉల్లిపాయ - అర కప్పు (ముక్కలు), ఉప్పు - సరిపడా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
వెన్న - ఒక టేబుల్‌స్పూను, వెల్లుల్లి రెబ్బలు - ఐదు, ఉల్లిపాయ - అర కప్పు (ముక్కలు), ఉప్పు - సరిపడా, ఉడకబెట్టిన క్యాలిఫ్లవర్‌ - ఒక కప్పు, మిరియాలపొడి - కొద్దిగా, చికెన్‌ స్టాక్‌ - 500 ఎంఎల్‌, చీజ్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, పాలు - ఒక కప్పు, పుదీనా - గుప్పెడు.
 
తయారీవిధానం
 
స్టవ్‌ మీద కడాయి పెట్టి అందులో వెన్న వేయాలి. అది వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లి, ఉల్లిపాయముక్కలు, ఉప్పు వేసి వేగించాలి. హాఫ్‌ బాయిల్డ్‌ చేసిన క్యాలిఫ్లవర్‌ని కూడా అందులో వేగించాలి. కొద్దిగా మిరియాలపొడి, చికెన్‌ స్టాక్‌ కూడా అందులో వేసి రెండు నిమిషాలు మరిగించాలి. ఆ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.కడాయిలో మిక్సీ పట్టిన క్యాలిఫ్లవర్‌ మిశ్రమాన్ని వేసి మరిగించాలి. చీజ్‌, పాలు కూడా అందులో వేసి మరికొద్ది సేపు మరగనివ్వాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బౌల్‌లో పోసి దానిపై పుదీనా ఆకులు చల్లాలి. క్యాలిఫ్లవర్‌ చీజ్‌ సూప్‌ రెడీ.

Updated Date - 2018-08-04T21:56:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising