ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీతాఫలం రసమలాయి

ABN, First Publish Date - 2018-11-17T18:54:21+05:30

రసగుల్లా - పది, చిక్కటిపాలు - అర లీటరు, చక్కెర - నాలుగు టేబుల్‌స్పూన్లు, సీతాఫలాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
రసగుల్లా - పది, చిక్కటిపాలు - అర లీటరు, చక్కెర - నాలుగు టేబుల్‌స్పూన్లు, సీతాఫలాలు - మూడు (గుజ్జు), యాలకులపొడి - ఒక టీస్పూను, పిస్తాపప్పు - కొన్ని (సన్నటి ముక్కలుగా కట్‌ చేసి).
 
తయారీవిధానం
 
లోతు ఎక్కువ ఉండే పాన్‌ తీసుకుని అందులో పాలు పోసి మరిగించాలి. అందులో చక్కెర వేసి మూడు నిమిషాలు ఉడికించాలి. పాలు చల్లారిన తర్వాత అందులో సీతాఫలం గుజ్జు, రసగుల్లాలు, పిస్తాపప్పు వేయాలి. ఈ రసమలాయిని కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి తింటే భలే బాగుంటుంది.

Updated Date - 2018-11-17T18:54:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising