ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆమ్లా ముఖ్వాస్‌

ABN, First Publish Date - 2018-12-01T20:19:33+05:30

బీట్‌రూట్‌ తరుగు - రెండు టీస్పూన్లు (రంగు కోసం), ఆమ్లా తరుగు - 250 గ్రాములు, పంచదార పొడి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
బీట్‌రూట్‌ తరుగు - రెండు టీస్పూన్లు (రంగు కోసం), ఆమ్లా తరుగు - 250 గ్రాములు, పంచదార పొడి - రెండు టేబుల్‌స్పూన్లు, కాలా నమక్‌ - అర టీస్పూను, వాము - అర టీస్పూను, ఇంగువ - చిటికెడు.
 
తయారీవిధానం
 
ఒక పాత్ర తీసుకుని అందులో అన్ని పదార్థాలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూడు రోజులు ఎండలో ఉంచాలి. లేదా వీటిని ఏడు నిమిషాల పాటు మైక్రోవేవ్‌ ఒవెన్‌లో పెట్టాలి. కాసేపటికి ముఖ్వాస్‌ రెడీ అవుతుంది. అన్నం తిన్న తర్వాత దీన్ని తినాలి. ఇది బరువుగా అనిపించదు. తిన్న ఆహారం కూడా సులువుగా జీర్ణమవుతుంది.

Updated Date - 2018-12-01T20:19:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising