ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిస్కెట్లు

ABN, First Publish Date - 2018-07-15T17:54:04+05:30

గుడ్లు - 3, పంచదార - 4 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - అర టీ స్పూను, బేకింగ్‌ పౌడర్‌ - ఒక టీ స్పూను, మైదా - సరిపడా, నూనె - వేగించడానికి తగినంత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
గుడ్లు - 3, పంచదార - 4 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - అర టీ స్పూను, బేకింగ్‌ పౌడర్‌ - ఒక టీ స్పూను, మైదా - సరిపడా, నూనె - వేగించడానికి తగినంత.
 
తయారుచేసే విధానం
 
ఒక లోతైన పాత్రలో గుడ్లు వేసి గిలకొట్టాలి. ఆ సొనలో పంచదార, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. తర్వాత మైదా కలుపుతూ ముద్దలా చేసి 20 నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత కొంత కొంత పిండి తీసుకుని చపాతీలా చేసి మీ కిష్టమైన సైజులో కట్‌ చేసుకోవాలి. వీటిని నూనెలో దోరగా వేగించి ఇష్టమైతే, పైన పంచదార పొడిని చల్లుకోవచ్చు. సాయంత్రం గ్రీన్‌ టీతో బాగుంటాయి.

Updated Date - 2018-07-15T17:54:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising