ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పైసీ మ్యాంగో సాల్సా

ABN, First Publish Date - 2018-05-19T19:10:37+05:30

తాజామామిడిపండు ముక్కలు-రెండు కప్పులు, తాజా పీచెస్‌ ముక్కలు-రెండు కప్పులు, వెల్లుల్లి పాయలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
తాజామామిడిపండు ముక్కలు-రెండు కప్పులు, తాజా పీచెస్‌ ముక్కలు-రెండు కప్పులు, వెల్లుల్లి పాయలు-రెండు (నూరి), తాజా తులసి ఆకులు/ కొత్తిమీర-పావు కప్పు(సన్నగా తరిగి), పచ్చిమిర్చి-రెండు(సన్నటి ముక్కలుగా), నిమ్మరసం-పావు కప్పు, పచ్చిమిర్చి-రెండు.
 
తయారీవిధానం
 
పెద్ద పాత్రలో మామిడిపళ్ల ముక్కలు, పీచ్‌ పళ్ల ముక్కలు, వెల్లుల్లి, అల్లం, తులసి లేదా కొత్తిమీర తరుగు వేయాలి. అందులో పచ్చిమిర్చిముక్కలు, నిమ్మరసం (రుచికి సరిపడా) కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి, చిల్‌గా ఉన్నప్పుడు తింటే స్పైసీగా ఉంటుంది.

Updated Date - 2018-05-19T19:10:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising