ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్జిన్‌ పినా కొలాడా

ABN, First Publish Date - 2018-04-11T19:14:08+05:30

పైనాపిల్‌ (అనాస) ముక్కలు - ఒక కప్పు (ఫ్రోజెన్‌), పైనాపిల్‌ జ్యూస్‌ (చక్కెర కలపకుండా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
పైనాపిల్‌ (అనాస) ముక్కలు - ఒక కప్పు (ఫ్రోజెన్‌), పైనాపిల్‌ జ్యూస్‌ (చక్కెర కలపకుండా, చల్లగా) - అరకప్పు లేదా కొబ్బరి బోండాం నీళ్లు, చిక్కటి కొబ్బరి పాలు - అర కప్పు, పంచదార - మూడు టేబుల్‌ స్పూన్లు లేదా తేనె లేదా బ్రౌన్‌ షుగర్‌, ఐస్‌క్యూబ్స్‌ - సరిపడినన్ని, తాజా పైనాపిల్‌ ముక్కలు - అలంకరణకు.
 
తయారీవిధానం
 
ఐస్‌క్యూబ్స్‌ తప్ప పైన చెప్పిన అన్ని పదార్థాలను బ్లెండర్‌లో వేసి మెత్తగా చేయాలి.
సర్వింగ్‌ గ్లాసుల్లో ఐస్‌క్యూబ్స్‌ వేసి బ్లెండ్‌ చేసిన స్మూతీని పోయాలి. గ్లాసు మీద పైనాపిల్‌ ముక్కలతో అలంకరించాలి.
 
టిప్స్‌
ఒక కప్పు కొబ్బరి తురుములో అర కప్పు నీళ్లు పోసి మెత్తటి గుజ్జులా గ్రైండ్‌ చేయాలి. దాన్నుంచి కొబ్బరి పాలు తీయాలి.
మిగలపండిన అరటిపండును ఫ్రీజ్‌ చేసి వాడితే క్రీమీగా తయారవుతుంది స్మూతీ. అరటిపండు వాడుతుంటే కనుక పంచదార మోతాదు తగ్గించాలి.
కొబ్బరి పాలు, అనాస రసంతో తయారుచేసిన వర్జిన్‌ పినా కొలాడా స్మూతీ వేసవి వేడికి చెక్‌ పెడుతుంది. పిల్లలు దీన్ని ఎంతో ఇష్టంగా తాగుతారు.

Updated Date - 2018-04-11T19:14:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising