ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టమోటా పన్నీర్‌ కూర

ABN, First Publish Date - 2018-08-12T16:04:42+05:30

పన్నీర్‌ : 200గ్రాములు, నూనె : 4 చెంచాలు, ఉల్లిపాయలు : 3, ఉప్పు : తగినంత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
పన్నీర్‌ : 200గ్రాములు, నూనె : 4 చెంచాలు, ఉల్లిపాయలు : 3, ఉప్పు : తగినంత, కారం : కొద్దిగా, ధనియాల పొడి : కొద్దిగా, పసుపు : చిటికెడు, టమోటా గుజ్జు : పావుకప్పు, క్రీమ్‌ : 3 చెంచాలు, కొత్తిమీర : కొంచెం
 
తయారు చేసే పద్ధతి
 
చెంచా నీళ్లలో కారం, ధనియాలపొడి, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయలు సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి చేసి ముం దుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక ముందుగా నీళ్లలో కలిపిన మసాలా ముద్దను వేసి కలియతిప్పి పచ్చివాసన పోయా క టమోటా గుజ్జు, ఉప్పు వేసి కప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. పది నిమిషా లయ్యాక పన్నీరు ముక్కలు చేర్చా లి. గ్రేవీలో పన్నీరు ఉడి కాక క్రీమ్‌ వేసి పైన కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కూర ను రోటీలో తింటే రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-08-12T16:04:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising