ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీమ్డ్‌ క్యాబేజీ అండ్‌ పీస్‌

ABN, First Publish Date - 2018-04-11T20:06:44+05:30

సన్నగా తరిగిన క్యాబేజీ- 2 కప్పులు, పచ్చిమిర్చి- 3, (నానబెట్టిన) పచ్చిబఠాణి- 1/2 కప్పు, అల్లం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
సన్నగా తరిగిన క్యాబేజీ- 2 కప్పులు, పచ్చిమిర్చి- 3, (నానబెట్టిన) పచ్చిబఠాణి- 1/2 కప్పు, అల్లం పేస్టు- 1/2 స్పూను, ఉప్పు- తగినంత, ఆవాలు- 1/2 టీ స్పూను, కరివేపాకు- 4 రెబ్బలు, పసుపు- కొద్దిగా, నూనె- 2 స్పూన్లు.
 
తయారుచేసే విధానం

పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, అల్లంపేస్టు, పసుపు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించండి. తర్వాత క్యాబేజీ, పచ్చి బఠాణి వేసి, చిన్న అరకప్పు నీళ్లు చల్లి మూతపెట్టండి. సిమ్‌లో పదిహేను నిమిషాలు ఉడికించి గరిటెతో కలపండి. ఇప్పుడు ఉప్పు కలిపి మళ్ళీ మూతపెట్టి పదినిమిషాలు ఉడికించి ఆపెయ్యండి. దీనిపై తరిగిన కొత్తిమీర చల్లుకోవచ్చు. సిమ్‌లో పెట్టి (తక్కువ మంటపైన) వండడం వలన క్యాబేజీ వేగడంతో పాటు స్టీమ్‌ అవుతుంది. దీనివల్ల పోషక విలువలు ఇగిరిపోవు. క్యాబేజీకి స్వతహాగా ఉండే వాసన కూడా తగ్గుతుంది. ఈ కూరను సలాడ్‌లాగా లేదా చపాతీలో గాని తింటే బాగుంటుంది.

Updated Date - 2018-04-11T20:06:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising