ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునక్కాయ బంగాళాదుంప సబ్జి

ABN, First Publish Date - 2018-02-03T21:34:52+05:30

పచ్చికొబ్బరి తరుగు-అర కప్పు, జీలకర్ర - ఒక టీస్పూను, కశ్మీరీ ఎండుమిర్చి - నాలుగు (చిన్న ముక్కలు)....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
పచ్చికొబ్బరి తరుగు-అర కప్పు, జీలకర్ర - ఒక టీస్పూను, కశ్మీరీ ఎండుమిర్చి - నాలుగు (చిన్న ముక్కలు), ధనియాలు- రెండు టేబుల్‌స్పూన్లు, లవంగాలు- ఐదు, చింతపండు- ఒక టేబుల్‌స్పూను, పసుపు- అర టీస్పూను, నీళ్లు- అర కప్పు. మునక్కాయలు- నాలుగు (ముక్కలు కోసి), బంగాళాదుంప ముక్కలు- ఒక కప్పు, బెల్లం తరుగు- ఒక టేబుల్‌స్పూను, ఉప్పు-తగినంత, నూనె- రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు- ఒక టీస్పూను, మినపప్పు- రెండు టీస్పూన్లు, కరివేపాకులు - కొన్ని.
 
తయారీవిధానం
 
పాన్‌లో రెండు కప్పుల నీళ్లు పోసి అందులో మునక్కాడ ముక్కలు, బెల్లం, బంగాళాదుంప ముక్కలు, ఉప్పు వేసి మూతపెట్టి సన్నని మంటపై ఉడికించాలి. తర్వాత పాన్‌ను స్టవ్‌ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. చిన్న పాన్‌లో నూనె వేడిచేసి, ఆవాలు వేయాలి. అవి చిటపటమంటున్నప్పుడు మినపప్పు, కరివేపాకు వేసి వేగించాలి.
ఉడికిన ములక్కాడలు, బంగాళాదుంపల్ని (వాటిని ఉడికించిన నీళ్ళతో సహా), రెడీ చేసి పెట్టుకున్న పేస్టును, అవసరమనుకుంటే కాస్తంత ఉప్పు వేసి కలిపి కాసేపు ఉడికించాలి. కూర దగ్గర పడగానే స్టవ్‌ ఆపేయాలి. వేడి వేడి అన్నంతో తింటే యమ్మీగా ఉంటుంది.

Updated Date - 2018-02-03T21:34:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising