ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మినప వడియాలు

ABN, First Publish Date - 2018-05-12T21:37:27+05:30

మినపప్పు-ఒక కప్పు, జీలకర్ర- అర టీస్పూను, ఉప్పు-తగినంత, నూనె-సరిపడా, పచ్చిమిర్చి-మూడు, జీలకర్ర- ఒక టీస్పూను, అల్లం- చిన్నముక్క...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
మినపప్పు-ఒక కప్పు, జీలకర్ర- అర టీస్పూను, ఉప్పు-తగినంత, నూనె-సరిపడా, పచ్చిమిర్చి-మూడు, జీలకర్ర- ఒక టీస్పూను, అల్లం- చిన్నముక్క.
 
తయారీవిధానం
 
మినపప్పును నీళ్లల్లో నాలుగు గంటలపాటు నానబెట్టాలి. తర్వాత అందులోని నీళ్లను వంపి పప్పును గ్రైండ్‌ చేయాలి. మినప్పిండిలోనే పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ పిండిని కొద్ది కొద్దిగా చేతుల్లో తీసుకుని ప్లాస్టిక్‌ షీటుపై లేదా, నేత గుడ్డపై లేదా పెద్ద ప్లేటులో వడియాల్లా పెట్టి రెండు రోజులు ఎండలో బాగా ఎండనివ్వాలి. ఎండిన వడియాలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. పప్పుచారులోనే కాదు పచ్చడన్నంలో కూడా మినప వడియాలు టేస్టీగా ఉంటాయి.

Updated Date - 2018-05-12T21:37:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising