ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బియ్యం వడియాలు

ABN, First Publish Date - 2018-05-12T21:23:01+05:30

బియ్యప్పిండి-ఒక కప్పు, ఉప్పు-సరిపడా, జీలకర్రపొడి- ఒక టీస్పూను, ఇంగువ-పావు టీస్పూను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
బియ్యప్పిండి-ఒక కప్పు, ఉప్పు-సరిపడా, జీలకర్రపొడి- ఒక టీస్పూను, ఇంగువ-పావు టీస్పూను, నీళ్లు- రెండున్నర కప్పులు, వేగించడానికి-నూనె.
 
తయారీవిధానం
 
పాన్‌లో నీళ్లు మరిగించాలి. మరుగుతున్న నీళ్లల్లో ఉప్పు, జీలకర్రపొడి, ఇంగువ వేయాలి.
స్టవ్‌ మంట తగ్గించి బియ్యప్పిండి వేసి ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతుండాలి.
తర్వాత స్టవ్‌ మీద నుంచి దించి మూత పెట్టాలి. ఇలా మూతపెట్టడం వల్ల పాన్‌లోని ఆవిరికి బియ్యప్పిండి మరికాస్త ఉడుకుతుంది. పది నిమిషాల తర్వాత ఉడికిన బియ్యప్పిండిని మెత్తటి ముద్దలా చేయాలి. ప్లాస్టిక్‌ షీటు లేదా తెల్లని గుడ్డపై ఈ పిండిని జంతికల్లా వేసి కనీసం రెండు రోజులు ఎండలో ఆరబెట్టాలి. ఈ వడియం రెండు వైపులా బాగా ఎండాలి. ఎండిన వడియాలను జిప్‌లాక్‌ కవర్‌లో పెట్టి భద్రపరచాలి.

Updated Date - 2018-05-12T21:23:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising