ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇటాలియన్‌ బ్రెడ్‌ సలాడ్‌

ABN, First Publish Date - 2017-03-14T16:56:25+05:30

కావాల్సిన పదార్థాలు, వెల్లుల్లి: ఒక రెమ్మ ఇటాలియన్‌ బ్రెడ్‌ లేదా బ్రౌన్‌బ్రెడ్‌ : ఐదు స్లైసులు టొమోటోలు... వెల్లుల్లి: ఒక రెమ్మ ఇటాలియన్‌ బ్రెడ్‌ లేదా బ్రౌన్‌బ్రెడ్‌ : ఐదు స్లైసులు టొమోటోలు : ఒక కప్పు (తరిగిన)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు
 
వెల్లుల్లి: ఒక రెమ్మ
ఇటాలియన్‌ బ్రెడ్‌ లేదా బ్రౌన్‌బ్రెడ్‌ : ఐదు స్లైసులు
టొమోటోలు : ఒక కప్పు (తరిగిన)
కీర : ఒక కప్పు (తొక్కతీసి సన్నగా తరిగినవి)
రెడ్‌ ఆనియన్‌ : ఒక కప్పు (తరిగినవి)
తులసి ఆకులు : రెండు కప్పులు (తరిగినవి)
ఆలివ్‌ ఆయిల్‌ : పావు స్పూను
బాల్‌సమిక్‌ వెనిగర్‌ : రెండు టేబుల్‌ స్పూన్లు
 
తయారీ విధానం
 
కలపతో చేసిన బౌల్‌ను తీసుకుని వెల్లుల్లి రెమ్మల్ని మెత్తగా చిదిమేయాలి. చిన్న చిన్న పీసులుగా కట్‌ చేసుకున్న బ్రెడ్‌ ముక్కల్ని బౌల్‌లోకి వేసుకోవాలి. టొమాటో, కీర, రెడ్‌ ఆనియన్‌, అల్లం, తులసి తరుగును కలపాలి. చివర్లో ఆలివ్‌ ఆయిల్‌, ఒక చుక్క వెనిగర్‌.. అవసరం అనుకుంటే చిటికెడు ఉప్పు, కారం, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. అన్నీ వేసిన తరువాత బాగా కలియబెట్టాలి. ఈ సలాడ్‌ తింటే వేసవిలో హాయిగా ఉంటుంది.

Updated Date - 2017-03-14T16:56:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising