ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిగర్‌ఠండా

ABN, First Publish Date - 2017-03-11T20:28:24+05:30

కావలసిన పదార్థాలు బాదంచెట్టు జిగురు- ఒక టీ స్పూను (మార్కెట్లో దొరుకుతుంది), పాలు- ఒక కప్పు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
బాదంచెట్టు జిగురు- ఒక టీ స్పూను (మార్కెట్లో దొరుకుతుంది), పాలు- ఒక కప్పు, ఐస్‌క్రీమ్‌- రెండు టేబుల్‌ స్పూన్లు, చక్కెర- మూడు టేబుల్‌ స్పూన్లు, రోజ్‌ వాటర్‌- మూడు టేబుల్‌ స్పూన్లు.
 
తయారీ విధానం
బాదం జిగురును నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. తర్వాత చక్కెర వేసి పాలను వేడిచేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత రోజ్‌వాటర్‌, బాదం జిగురు వేసి బాగా కలిపి, గ్లాసులో పోసి పైన ఐస్‌క్రీమ్‌ పెట్టి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2017-03-11T20:28:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising