ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడ్డుతో చాట్‌

ABN, First Publish Date - 2017-03-11T18:11:39+05:30

కావలసినవి కోడిగుడ్లు (ఉడికించి) - ఆరు, ఉల్లిపాయ (తరిగి)- ఒకటి, పచ్చిమిర్చి (సన్నగా త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
కోడిగుడ్లు (ఉడికించి) - ఆరు, ఉల్లిపాయ (తరిగి)- ఒకటి, పచ్చిమిర్చి (సన్నగా తరిగి) - ఒకటి, కొత్తిమీర (సన్నగా తరిగి) - ఒక కట్ట, కెచప్‌ - రెండు టేబుల్‌ స్పూన్లు, చిల్లీ సాస్‌, స్వీట్‌ సాస్‌, చాట్‌ మసాలా - ఒక్కో టేబుల్‌ స్పూన్‌ చొప్పున, ఉప్పు - అర టీస్పూన్‌.
 
తయారీ విధానం
గుడ్లు ఉడికించి వాటి పెంకు వలవాలి. తరువాత గుడ్లను నిలువుగా సగానికి లేదా పావు భాగాలుగా కోయాలి.
పెద్ద గిన్నె తీసుకుని అందులో కోసిన గుడ్డు ముక్కలు వేయాలి.
ఆ తరువాత పైన చెప్పిన పదార్థాలన్నింటినీ వేసి కలపాలి.
అంతే ఎగ్‌ చాట్‌ రెడీ. దీన్ని తయారుచేయడం ఎంత సింపుల్‌గా అనిపిస్తుందో టేస్ట్‌ కూడా అంతే సింప్లీ సూపర్బ్‌.

Updated Date - 2017-03-11T18:11:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising