ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బటర్‌ చిల్లీ ప్రాన్స్‌

ABN, First Publish Date - 2017-10-07T20:08:37+05:30

వెన్న - 25 గ్రాములు, ఆలివ్‌ ఆయిల్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లిపాయలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
వెన్న - 25 గ్రాములు, ఆలివ్‌ ఆయిల్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లిపాయలు - మూడు (సన్నగా తరిగినవి), ఎర్రమిరపకాయ - ఒకటి, స్వీట్‌ పాప్రికా - అర టీస్పూను (మార్కెట్‌లో దొరుకుతుంది), పెద్ద రొయ్యలు - 20, ఒక నిమ్మకాయ రసం, సన్నగా తరిగిన పార్సిలే ఆకు.
 
తయారీ
ఫ్రైయింగ్‌ పాన్‌లో నూనె, వెన్న రెండింటినీ కలిపి ఒకేసారి వేడిచేయాలి. అందులో పాప్రికా, వెల్లుల్లి, మిరపకాయలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేదాకా ఒకటి రెండు నిమిషాల పాటు వేగించాలి. మంటను పెంచి అందులో రొయ్యలు వేసి కొన్ని నిమిషాలపాటు వేగించాలి. రొయ్యలు గులాబీ వర్ణంలోకి వచ్చేదాకా గరిటెతో కలుపుతుండాలి. ఆ తర్వాత స్టవ్‌ ఆపేసి నిమ్మరసం, పార్సెలే ఆకుల్లో రొయ్యలు వేసి బాగా కలపాలి. అలా తయారు చేసిన బటర్‌ చిల్లీ ప్రాన్స్‌ను వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

Updated Date - 2017-10-07T20:08:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising