ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికెన్‌ చాప్స్‌

ABN, First Publish Date - 2017-07-08T17:21:36+05:30

చికెన్‌- 800 గ్రాములు (8 ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), కొత్తిమీర పేస్టు- ఒక టేబుల్‌స్పూను, పసుపు- అర టీస్పూను, మిరియాల పొడి- టీస్పూను, పచ్చిమిరపకాయలు-4

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
చికెన్‌- 800 గ్రాములు (8 ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), కొత్తిమీర పేస్టు- ఒక టేబుల్‌స్పూను, పసుపు- అర టీస్పూను, మిరియాల పొడి- టీస్పూను, పచ్చిమిరపకాయలు-4, కారం-1/2 టీస్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు- 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ పేస్టు- ఒక కప్పు, టొమాటో గుజ్జు- ఒక కప్పు, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం
 
చికెన్‌ ముక్కలు తప్ప మిగతా పదార్థాలనన్నింటినీ ఉప్పు వేసి బాగా గ్రైండ్‌ చేయాలి. ఆ పేస్టును చికెన్‌ ముక్కలకు పట్టించి గంట సేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత పెద్ద పాన్‌లో సరిపడా నూనె పోసి అది వేడెక్కిన తర్వాత మంటను మీడియంలో పెట్టి నూనెలో ఒక్కొక్క చికెన్‌ ముక్క వేసి వేగించాలి. అలా ముక్కలన్నింటినీ దోరగా వేగించాలి. ఆ తర్వాత పాన్‌పై మూతపెట్టి మరో మూడు నిమిషాల పాటు దాన్ని ఉడకనివ్వాలి. ఇలా చేస్తే చికెన్‌ ముక్కలు మెత్తగా అయి వాటిల్లోని రసం ఆవిరైపోతుంది. అప్పుడు పాన్‌ని స్టవ్‌ మీద నుంచి కిందకు దించి ఉడికిన చికెన్‌ ముక్కలపై ముందుగా తరిగిపెట్టుకున్న కొత్తిమీర తరుగును చల్లి తింటే ఆ టేస్టే వేరు.

Updated Date - 2017-07-08T17:21:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising