ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీతాఫలం సోర్బెట్‌

ABN, First Publish Date - 2017-10-14T17:23:07+05:30

కాస్టర్‌ షుగర్‌-75 గ్రాములు, మీడియం పరిమాణంలో ఉన్న సీతాఫలాలు- ఐదు. లైమ్‌ రిండ్‌- చిన్నది ఒకటి (అలంకరణకు).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: కాస్టర్‌ షుగర్‌-75 గ్రాములు, మీడియం పరిమాణంలో ఉన్న సీతాఫలాలు- ఐదు. లైమ్‌ రిండ్‌- చిన్నది ఒకటి (అలంకరణకు).
 
తయారీ: ఒక ప్యాన్‌ తీసుకుని అందులో చక్కెర వేసి, 300 ఎంఎల్‌ నీటిని అందులో పోయాలి. చిన్న మంటపై దాన్ని ఉంచి పల్చటి పాకం అయ్యే దాకా (10 నిమిషాలు) గరిటెతో తిప్పుతుండాలి. ఇలా రెడీ అయిన చక్కెర పాకాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. సీతాఫలం గుజ్జు, పంచదార పాకాన్ని ఫుడ్‌ ప్రాపెసర్‌లో పెట్టి బాగా మెత్తగా చేయాలి. ఫ్రీజర్‌ కంటైనర్‌లో ఈ మిశ్రమాన్ని పోసి ఫ్రిజ్‌లో రెండు గంటలపాటు ఉంచాలి. తర్వాత ఫ్రిజ్‌ నుంచి తీసి ఫోర్కుతో బాగా మెదపాలి. అలా మెదిపిన దాన్ని మళ్లీ గట్టిగా అయ్యేదాకా ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత చిన్న బౌల్స్‌లో స్కూప్స్‌లా పెట్టి రింగుల్లా గుండ్రంగా తరిగిన నిమ్మ ముక్కను వాటికి అలంకరించి సర్వ్‌చేయండి.

Updated Date - 2017-10-14T17:23:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising