ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీట్‌రూట్‌ - కోకోనట్‌ సూప్‌

ABN, First Publish Date - 2017-11-18T21:16:18+05:30

ఉల్లి ముక్కలు - 1 కప్పు, ఆలివ్‌ ఆయిల్‌ - కొద్దిగా, క్యారెట్‌ - 1 (సన్నగా తరగాలి), అల్లం తరుగు - అర టీస్పూను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
ఉల్లి ముక్కలు - 1 కప్పు, ఆలివ్‌ ఆయిల్‌ - కొద్దిగా, క్యారెట్‌ - 1 (సన్నగా తరగాలి), అల్లం తరుగు - అర టీస్పూను, పచ్చిమిర్చి - 1 (సన్నగా తరగాలి), లెమన్‌ గ్రాస్‌ - 1 (సన్నగా తరగాలి), నిమ్మ ఆకులు - 6, బీట్‌రూట్‌ - 1 (ముక్కలు తరగాలి), వెనిగర్‌ - 1 టేబుల్‌ స్పూను, వెజిటబుల్‌ స్టాక్‌ - 250 మిల్లీ లీటర్లు, ఉప్పు, మిరియాల పొడి - తగినంత, కొబ్బరి పాలు - 200 మిల్లీ లీటర్లు, మీగడ - 1 టేబుల్‌ స్పూను.
 
తయారీ విధానం
బాండీలో నూనె వేడిచేసి ఉల్లి, అల్లం, క్యారెట్‌ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, లెమన్‌ గ్రాస్‌, నిమ్మ ఆకులు వేసి బాగా కలపాలి. బీట్‌రూట్‌ ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు వెనిగర్‌ వేసి తిప్పాలి. కూరగాయ ముక్కలు మునిగేవరకూ వెజిటబుల్‌ స్టాక్‌ పోసి కలపాలి. ఉప్పు, మిరియాల పొడి, కొబ్బరి పాలు పోసి కలపాలి.
10 నిమిషాలపాటు సూప్‌ను చిన్న మంట మీద ఉడకనివ్వాలి. మంట తీసి చల్లార్చి బ్లెండర్‌లో వేసి తిప్పాలి. బౌల్‌లో పోసి పైన మీగడతో అలంకరించి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2017-11-18T21:16:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising