ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వీట్‌ పొటాటో ఫ్రైస్‌

ABN, First Publish Date - 2017-12-09T22:27:57+05:30

ఆలివ్‌ నూనె - సరిపడా, స్వీట్‌ పొటాటో (గెనుసుగడ్డ లేదా చిలగడదుంప) - పెద్దవి ఆరు (తొక్క తీసి నిలువుగా తరిగి)...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
ఆలివ్‌ నూనె - సరిపడా, స్వీట్‌ పొటాటో (గెనుసుగడ్డ లేదా చిలగడదుంప) - పెద్దవి ఆరు (తొక్క తీసి నిలువుగా తరిగి), ఉప్పు - రెండు టీస్పూన్లు, వెల్లుల్లి, దాల్చిన చెక్కల పొడి - కొంచెం.
 
తయారీ విధానం
ముందుగా ఒవెన్‌ను 425 డిగ్రీల వరకు వేడిచేయాలి. నిలువుగా తరిగిన గెనుసుగడ్డ ముక్కలను పెద్ద జిప్‌లాక్‌ బ్యాగ్‌లో వేయాలి. అందులో కొంచెం ఆలివ్‌ నూనె, వెల్లుల్లి, దాల్చిన చెక్కల పొడి వేసి ముక్కలకు పట్టేలా బ్యాగ్‌ను అటుఇటు కదపాలి. ఆ తరువాత ముక్కలను బేకింగ్‌ షీట్‌ మీద వేయాలి. అయితే ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా జాగ్రత్త పడాలి. గెనుసుగడ్డ ముక్కలను ఉంచిన బేకింగ్‌ షీట్‌ను ఒవెన్‌లో పది నిమిషాలు ఉంచాలి. తరువాత ముక్కలను తిప్పి మరో పది నిమిషాలు ఒవెన్‌లో ఉంచాలి. అవి లోపల మెత్తగా ఉడికి బయటి వైపు గోధుమ రంగుకి రావాలి. ఐదు నిమిషాలు చల్లారాక తింటే టేస్టీగా ఉంటాయి స్వీట్‌ పొటాటో ఫ్రైస్‌. వీటిని బంగాళాదుంపలతో కూడా చేసుకోవచ్చు.

Updated Date - 2017-12-09T22:27:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising