ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్రూట్‌ శ్రీఖండ్‌

ABN, First Publish Date - 2017-10-20T18:13:51+05:30

ఈ గుజరాతీ తీపి వస్తువు పొట్టలో చల్లగా, తియ్యగా పడి ఉంటుంది. మహారాష్ట్రలోనూ ఈ స్వీటు ఫేమసే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ గుజరాతీ తీపి వస్తువు పొట్టలో చల్లగా, తియ్యగా పడి ఉంటుంది. మహారాష్ట్రలోనూ ఈ స్వీటు ఫేమసే! సాధారణంగా పూరీతోపాటు వడ్డించే ఈ శ్రీఖండ్‌ను నేరుగా తిన్నా మజాగానే ఉంటుంది.
 
కావలసిన పదార్థాలు
నీళ్లు ఒంపేసిన పెరుగు (హంగ్‌ కర్డ్‌) - రెండు కప్పులు, పాల పొడి - కప్పు, జెల్లీ - అర కప్పు
పళ్ల ముక్కలు (యాపిల్‌, బొప్పాయి, సపోటా, దానిమ్మ, ద్రాక్ష, అరటి) - అర కప్పు
 
తయారీ విధానం
పెరుగులో పాలపొడి ఉండలు లేకుండా కలపాలి. దీన్లో పళ్ల ముక్కలు సమంగా కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లబడిన తర్వాత బౌల్స్‌లోకి తీసుకుని పైన జెల్లీతో అలంకరించి చల్లగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2017-10-20T18:13:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising