ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరు ధాన్యాల పాయసం

ABN, First Publish Date - 2017-10-20T18:06:23+05:30

సేమియా, సగ్గుబియ్యం పాయసాలు ఎప్పుడే వండేవే...ఉండేవే! కానీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవాళ్లు పోషకాలతో కూడిన ఈ చిరు ధాన్యాల పాయసం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సేమియా, సగ్గుబియ్యం పాయసాలు ఎప్పుడే వండేవే...ఉండేవే! కానీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవాళ్లు పోషకాలతో కూడిన ఈ చిరు ధాన్యాల పాయసం చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు పండగ స్వీటు తిన్నామనే తృప్తీ దక్కుతుంది.
 
కావలసిన పదార్థాలు
ఉడకబెట్టిన జొన్నలు లేదా సజ్జలు - 1 కప్పు, సింఘారా పిండి (వాటర్‌ చెస్ట్‌నట్‌) - అర కప్పు, బాదం పప్పు - పది, జాజికాయ పొడి - పావు టీస్పూను, జాపత్రి పొడి - పావు టీస్పూను, పాలు - 6 కప్పులు, బెల్లం తరుగు - అర కప్పు, ఎండు ద్రాక్ష - అర కప్పు
 
తయారీ విధానం
పాన్‌లో జొన్న లేదా సజ్జ పిండి, సింఘారా పిండి, జాజి, జాపత్రి పొడి, పాలు వేసి కలిపి మరిగించాలి. కొద్దిగా చిక్కబడే వరకూ మరిగించి బెల్లం తరుగు, ఎండు ద్రాక్ష వేసి కలపాలి. మంట తగ్గించి చిన్న మంట మీద 20 నిమిషాలపాటు ఉంచాలి.
పిండి మెత్తగా ఉడికేవరకూ కలుపుతూ ఉండాలి. చల్లబడితే మరింత చిక్కబడుతుంది కాబట్టి కొద్దిగా జారుడుగా ఉన్నప్పుడే మంట తీసేయాలి. వేయించిన బాదం పప్పులతో అలంకరించి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2017-10-20T18:06:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising