ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబీ చికెన్‌ పికిల్‌

ABN, First Publish Date - 2017-05-06T16:44:35+05:30

చికెన్‌ - కిలో (ఒకటిన్నర అంగుళం ముక్కలుగా కోసుకోవాలి), అల్లం పేస్ట్‌ - 50 గ్రాములు, వెల్లుల్లి పేస్ట్‌ - 50 గ్రాములు, కారం - 100 గ్రాములు, పసుపు - 5 గ్రాములు, ఆవనూనె - 800 మి.లీటర్లు, ఇంగువ - 2 గ్రాములు, ఉల్లి ముక్కలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు: చికెన్‌ - కిలో (ఒకటిన్నర అంగుళం ముక్కలుగా కోసుకోవాలి), అల్లం పేస్ట్‌ - 50 గ్రాములు, వెల్లుల్లి పేస్ట్‌ - 50 గ్రాములు, కారం - 100 గ్రాములు, పసుపు - 5 గ్రాములు, ఆవనూనె - 800 మి.లీటర్లు, ఇంగువ - 2 గ్రాములు, ఉల్లి ముక్కలు - 200 గ్రాములు, యాలకుల పొడి - 5 గ్రాములు, సోంపు - 20 గ్రాములు, నల్ల జీలకర్ర - 10 గ్రాములు, మెంతులు - 5 గ్రాములు, ఆవాలు - 10 గ్రా, వెనిగర్‌ - 400 మి.లీటర్లు
 
తయారీ: చికెన్‌ ముక్కలకు కారం, పసుపు, ఉప్పు పట్టించాలి. అల్లం, వెల్లుల్లి ముద్దల్లో చెరో సగం తీసుకుని చికెన్‌లో కలిపి అరగంటపాటు నానబెట్టాలి. బాండీలో నూనె వేసి పొగలొచ్చేలా వేడయ్యాక చికెన్‌ వేసి 2 - 3 నిమిషాలపాటు వేయించి తీసేయాలి. అదే నూనెలో ఇంగువ, ఉల్లి ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. మిగిలిన మసాలాలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ కూడా వేసి నిమిషంపాటు వేగించాలి. తర్వాత వెనిగర్‌ వేసి తెర్లనివ్వాలి. తర్వాత చికెన్‌ వేసి పెద్ద మంట మీద నాలుగు నిమిషాలు వేగించి స్టవ్‌ ఆపేయాలి. పికిల్‌ పూర్తిగా చల్లారాక జాడీలో నిల్వ చేసుకోవాలి.

Updated Date - 2017-05-06T16:44:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising