ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికెన్‌ నూడిల్స్‌

ABN, First Publish Date - 2017-05-13T21:16:29+05:30

ముందుగా చికెన్‌ను పసుపు నీటితో శుభ్రం చేయాలి. నూడిల్స్‌ మినహాయించి.. పైన చెప్పినవన్నీ వేసి చికెన్‌లో బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని డీప్‌ ఫ్రిజ్‌లో రెండు గంటలు ఉంచాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సినవి : నూడిల్స్‌ : 3 కప్పులు, ఎ బోన్‌లెస్‌ చికెన్‌ (ఒక కప్పు), అల్లంపేస్టు :2స్పూన్లు, ఎ గరం మసాలా : 2 స్పూన్లు, ఉప్పు,కారం : తగినంత, ఎ నిమ్మరసం,పెరుగు: 2 స్పూన్లు
 
ముందుగా చికెన్‌ను పసుపు నీటితో శుభ్రం చేయాలి. నూడిల్స్‌ మినహాయించి.. పైన చెప్పినవన్నీ వేసి చికెన్‌లో బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని డీప్‌ ఫ్రిజ్‌లో రెండు గంటలు ఉంచాలి. ఆ తరువాత పాన్‌లో రెండు స్పూన్ల ఆయిల్‌ వేసి.. చికెన్‌ మిశ్రమాన్ని సన్నటి సెగ మీద వేయించాలి. 30 నిమిషాల్లో మెత్తగా ఉడుకుతుంది. ముక్క పట్టి చూస్తే అర్థమవుతుంది. కాస్త డ్రై అయ్యే వరకు స్టవ్‌ మీదే ఉంచాలి. వేయించుకున్న చికెన్‌ను చల్లారే వరకు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఉడికించిన నూడిల్స్‌ను తీసుకుని.. పాన్‌లో ఆయిల్‌, ఉల్లితరుగు, పచ్చిమిర్చి వేసి.. వేయించాలి. అందులో చికెన్‌ను కూడా వేయాలి. నూడిల్స్‌, చికెన్‌ కలిసే వరకు కలపాలి. అవసరం అనుకుంటే ఉప్పు, కారం, చిటికెడు గరంమసాలా జత చేయవచ్చు.

Updated Date - 2017-05-13T21:16:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising