ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుదీనా మజ్జిగ

ABN, First Publish Date - 2017-04-15T19:36:12+05:30

పెరుగు: 1 కప్పు, తాజా పుదీనా ఆకులు- కొన్ని (సన్నగా తరిగి), జీలకర్ర- 1 టేబుల్‌స్పూను, కొత్తిమీర- కొంచెం (సన్నగా తరిగి), ఇంగువ- చిటికెడు, నీళ్లు- 1.5 కప్పులు, ఉప్పు- తగినంత.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు: పెరుగు: 1 కప్పు, తాజా పుదీనా ఆకులు- కొన్ని (సన్నగా తరిగి), జీలకర్ర- 1 టేబుల్‌స్పూను, కొత్తిమీర- కొంచెం (సన్నగా తరిగి), ఇంగువ- చిటికెడు, నీళ్లు- 1.5 కప్పులు, ఉప్పు- తగినంత.
 
తయారీ: నూనె వేయకుండా జీలకర్రను లేత గోధుమ రంగులోకి వచ్చేవరకూ వేగించి పొడి చేయాలి. పుదీనా ఆకులతో సహా పైన చెప్పిన పదార్థాలన్నింటినీ బ్లెండర్‌లో వేసి మిశ్రమం చిక్కగా అయ్యేవరకూ గిలక్కొట్టాలి. ఇలా తయారుచేసిన పుదీనా మజ్జిగలో ఐస్‌క్యూబ్స్‌ వేసుకుని తాగితే ఎండనబడి వచ్చిన వారికి ప్రాణం లేచొస్తుంది. పుదీనామజ్జిగలో ఐస్‌క్యూబ్స్‌ వేసుకోవడం ఇష్టం లేని వాళ్లు దాన్ని కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి కూల్‌గా తాగొచ్చు.

Updated Date - 2017-04-15T19:36:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising