ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మటన్‌ పెప్పర్‌ ఫ్రై

ABN, First Publish Date - 2017-02-04T15:48:57+05:30

ఉల్లిముక్కలు - పావు కప్పు టొమాటో - పావు కప్పు వెల్లుల్లి - 10

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
ఉల్లిముక్కలు - పావు కప్పు
టొమాటో - పావు కప్పు
వెల్లుల్లి - 10
మిరియాలు - 1 టీస్పూను
జీలకర్ర పొడి - ఒకటిన్నర టీస్పూను
కారం - అర టీస్పూను
ధనియాల పొడి - అర టీస్పూను
పసుపు - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 3 టీస్పూన్లు
కరివేపాకు - 1 రెమ్మ
కొత్తిమీర - 1 కట్ట
మసాలాలు: లవంగాలు - 5
సోంపు - అర టీస్పూను
దాల్చిన చెక్క - 3 అంగుళాలు
జాపత్రి - 3, యాలకులు - 2
బిర్యానీ ఆకు - 1
 
 
తయారీ విధానం
కుక్కర్‌లో నూనె పోసి మసాలాలన్నీ వేసి కలపాలి.
దీంట్లో మటన్‌ ముక్కలు వేసి ఉల్లిముక్కలు, పసుపు, ఉప్పు వేసి 3 ని.లు వేయించాలి.
తర్వాత టొమాటో ముక్కలు వేసి కలిపి ముక్కలు మునిగేవరకూ నీళ్లు పోసి మూత ఉంచాలి.
పెద్ద మంట మీద ఉంచి ఉడికే సమయానికి కుక్కర్‌ మూత పెట్టేయాలి.
6 విజిల్స్‌ వచ్చాక మూత తీసి కొత్తిమీర చల్లి నీరు ఇగిరేదాకా ఉడికించాలి.
వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర దంచి పొడి చేసుకోవాలి.
వేరే పాన్‌లో నూనె పోసి కాగాక దంచిన వెల్లుల్లి మిశ్రమం వేసి వేయించాలి.
దీంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్‌ ముక్కలు వేసి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.
నీరు పూర్తిగా ఇగిరి కూర పొడిగా మారాక కొత్తిమీర చల్లి దింపేయాలి.

Updated Date - 2017-02-04T15:48:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising