ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎగ్‌ ఫ్లోరెంటైన్‌ (ఫ్రాన్స్‌)

ABN, First Publish Date - 2017-12-03T22:48:30+05:30

గుడ్లు - 4, పాలకూర - 150 గ్రా., బటర్‌ - ఒక టేబుల్‌ స్పూను, వెల్లుల్లి తరుగు - ఒక టీ స్పూను, ఉప్పు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
గుడ్లు - 4, పాలకూర - 150 గ్రా., బటర్‌ - ఒక టేబుల్‌ స్పూను, వెల్లుల్లి తరుగు - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - పావు టీ స్పూను.
 
తయారుచేసే విధానం
పాన్‌లో బటర్‌ వేడి చేసి వెల్లుల్లి తరుగు వేగించాలి. ఆ తర్వాత శుభ్రం చేసి తరిగిన పాలకూర కూడా వేయాలి. మరో పాత్రలో కప్పు నీరు మరిగించి గుడ్ల సొన వేయాలి (కలప కూడదు). సొన గట్టిపడ్డాక తీసి వేగిన పాలకూర పైన ఉంచి, పైన ఉప్పు, మిరియాల పొడి చల్లాలి. దీన్ని బ్రెడ్‌తో సాండ్‌విచ్‌లా తింటే బాగుంటుంది.

Updated Date - 2017-12-03T22:48:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising