ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎగ్ షక్షుక (ఇజ్రాయిల్‌)

ABN, First Publish Date - 2017-12-03T22:46:30+05:30

గుడ్లు- 4, ఉల్లి తరుగు- అరకప్పు, వెల్లుల్లి - ఒకటి, క్యాప్సికం- ఒకటి, టమోటా తరుగు- 4 కప్పులు, కారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
గుడ్లు- 4, ఉల్లి తరుగు- అరకప్పు, వెల్లుల్లి - ఒకటి, క్యాప్సికం- ఒకటి, టమోటా తరుగు- 4 కప్పులు, కారం, జీరా పొడి- ఒక టీ స్పూను చొప్పున, పంచదార- చిటికెడు, ఉప్పు, మిరియాల పొడి- రుచికి తగినంత, ఆలివ్‌ నూనె- ఒక టీ స్పూను, పనీర్‌ తురుము- 10 గ్రా., పార్సిలీ తరుగు- అర టేబుల్‌ స్పూను.
 
తయారుచేసే విధానం
కడాయిలో ఆలివ్‌ నూనె వేసి ఉల్లి, వెలుల్లి, క్యాప్సికం తరుగు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. టమోటా తరుగు కూడా వేసి పది నిమిషాల పాటు మగ్గించి కారం, జీరా పొడి, ఉప్పు, పంచదార వేయాలి. ఇప్పుడు గుడ్లు పగలగొట్టి (విడివిడిగా) వేసి, పైన పనీర్‌ తురుము చల్లి మూత పెట్టి ఏడు నిమిషాల తర్వాత దించేసి పార్సిలీ తరుగుతో అలంకరించాలి.

Updated Date - 2017-12-03T22:46:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising