ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికెన్‌ బఫెలో వింగ్స్‌

ABN, First Publish Date - 2017-03-04T20:00:26+05:30

కావలసిన పదార్థాలు చికెన్‌ వింగ్స్‌ (రెక్కలు)- పావు కిలో, నిమ్మరసం- ఒకటిన్నర టీ స్పూన్లు, బత్తాయి రసం- మూడు టేబుల్‌ స్పూన్లు, సోయాసాస్‌- రెండు టీ స్పూన్లు, నూనె- అర టేబుల్‌ స్పూను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
చికెన్‌ వింగ్స్‌ (రెక్కలు)- పావు కిలో, నిమ్మరసం- ఒకటిన్నర టీ స్పూన్లు, బత్తాయి రసం- మూడు టేబుల్‌ స్పూన్లు, సోయాసాస్‌- రెండు టీ స్పూన్లు, నూనె- అర టేబుల్‌ స్పూను, చక్కెర- రెండు టేబుల్‌ స్పూన్లు, అల్లంవెల్లుల్లి ముద్ద- ఒక టీ స్పూను, ఉల్లిపాయలు- రెండు, తరిగిన ఉల్లికాడలు- రెండు, ఉప్పు- చిటికెడు.
 
తయారీ విధానం
ముందు రోజు రాత్రే నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ కలిపి చికెన్‌ ముక్కలకు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. వండేటప్పుడు ఒక బాణలిలో నూనె పోసి బాగా వేడెక్కాక చికెన్‌ ముక్కల్నీ వేసి బంగారు రంగు వచ్చే దాకా వేగించి, పైన ఉల్లికాడల తురుము చల్లుకోవాలి. చాలా తేలిగ్గా
చేసుకోవచ్చు దీన్ని.







.

Updated Date - 2017-03-04T20:00:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising